International Yoga Day Quotes in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే విషెస్ తెలుగులో, యోగా ప్రియులందరికీ ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి

అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు

Yoga Day 2022 Wishes (5)

International Yoga Day 2023 Wishes and Messages in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు.

భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి ఇక..

Yoga Day 2022 Wishes

అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే విషెస్ తెలుగులో

Yoga Day 2022 Wishes (2)

యోగా మనల్ని లోపలి నుండి చూసే అద్దం. యోగా ప్రేమికులందరికీ ప్రపంచ యోగ దినోత్సవం శుభాకాంక్షలు

Yoga Day 2022 Wishes (3)

అద్భుతమైన జీవితం కోసం మీ చక్రాలను యోగాతో శుభ్రంగా ఉంచండి…. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

Yoga Day 2022 Wishes (4)

రోజూ చేయండి యోగా, ఏ రోగం మీ వరకూ చేరదు ఇక.. అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు