Beating Retreat: కన్నుల పండువగా బీటింగ్ రీట్రీట్, అద్భుతాలు చేసిన వెయ్యి డ్రోన్లు, చూసి తీరాల్సిందే
ణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా విజయ్ చౌక్ లో నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా వెయ్యి డ్రోన్లు చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. త్రివర్ణ పతాకంతో పాటూ, అనేక రూపాల్లో వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లు అద్భుతాలు చేశాయి.
New Delhi January 29: గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా విజయ్ చౌక్ లో నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా వెయ్యి డ్రోన్లు చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. త్రివర్ణ పతాకంతో పాటూ, అనేక రూపాల్లో వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లు అద్భుతాలు చేశాయి.
ఇక భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని కళ్లకు కట్టేలా విజయ్ చౌక్, రాష్ట్రపతి భవన్ వద్ద లేజర్ షో ఏర్పాటు చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంది.
తొలిసారి వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో చేసిన ప్రదర్శనకు సర్వత్రా అభినందనలు వస్తున్నాయి. విజయ్ చౌక్ వద్ద జరిగిన బీటింగ్ రీట్రీట్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, సీజేఐ ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement