Ahmedabad Shocker: రెచ్చిపోయిన కామాంధుడు, 67 ఏండ్ల వృద్ధురాలి ఎదుట హస్తప్రయోగం, చూడమంటూ అసభ్యంగా సైగలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

వావి వ‌ర‌స‌లు మ‌రిచి దారుణానికి (Ahmedabad Shocker) పాల్పడుతున్నారు. తాజాగా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో 67 ఏండ్ల వృద్ధురాలిని లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు ఓ కామాంధుడు.

Rape | Representational Image (Photo Credits: Pixabay)

Ahmedabad, Feb 25: దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వ‌ర‌స‌లు మ‌రిచి దారుణానికి (Ahmedabad Shocker) పాల్పడుతున్నారు. తాజాగా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో 67 ఏండ్ల వృద్ధురాలిని లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు ఓ కామాంధుడు. అంతే కాకుండా ఆమె ఎదుట హ‌స్తప్ర‌యోగానికి తెగ‌బ‌డ్డాడు. నిందితుడి ఆగ‌డాలు ఎంత‌టికీ ఆగ‌క‌పోవ‌డంతో విసిగి పోయిన బాధితురాలు పోలీసుల‌కు (Elderly woman approaches cops) పిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం బ‌య‌ట‌ప‌డింది.

అహ్మ‌దాబాద్‌ న‌గ‌రంలోని వెజాల్పూర్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలు 12 ఏండ్ల కింద‌ట భర్త చ‌నిపోవ‌డంతో ఒంట‌రిగా ఉంటోంది. కొంత‌కాలంగా ఆమె ఇంటి ఎదుట నివ‌సించే నిందితుడు ర‌మేష్ పంచ‌ల్ (55) త‌ర‌చూ బాధితురాలిని వెంబ‌డించి వేధిస్తున్నాడు. తాను ఇంటి బ‌య‌ట ఉన్న స‌మ‌యంలో అత‌డు అస‌భ్యంగా సైగ‌లు ( neighbour regularly flashes) చేయ‌డంతో పాటు దుస్తులు తొల‌గించి ప్రైవేట్ భాగాలు చూపుతున్నాడ‌ని వృద్ధురాలు ఫిర్యాదులో వాపోయింది. కొన్నిసార్లు త‌న ఎదుట హ‌స్త‌ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని తెలిపింది.

నీవు అందంగా లేవని వెక్కిరించిన భర్త, తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

కొంత‌కాలంగా ఆమెను వేధిస్తున్నా (sexually harasses her) ప‌ట్టించుకోని బాధితురాలు ఇటీవ‌ల అతడు అస‌భ్య సైగ‌లు చేయ‌డంతో పాటు దుస్తులు లేకుండా వెకిలి చేష్ట‌లకు పాల్ప‌డ‌టంతో షీ టీం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ప‌రారీలో ఉన్న నిందితుడిని ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif