Astrology: లక్ష్మీదేవికి ఇష్టమైన మూడు రాశులు ఇవే వీరికి దీపావళి నుంచి అదృష్టం కలిసి వస్తుంది..
లక్ష్మీదేవి దయ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సిరిసంపదలకు లోటు రాకుండా ఉంటుంది.
హిందూమతంలో లక్ష్మీ దేవతను సంపదకు ఐశ్వర్యానికి ప్రత్యేకగా కొలుస్తారు. లక్ష్మీదేవి దయ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సిరిసంపదలకు లోటు రాకుండా ఉంటుంది. అలాంటివారు అదృష్టవంతులు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పేద కుటుంబంలో పుట్టిన వీరు కోటీశ్వరులు కూడా అవుతారు. సంపదతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ప్రకారం లక్ష్మీదేవికి ఈ మూడు రాశులు వారంటే చాలా ఇష్టం ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభరాశి- కుంభ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుని అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు సంపద శ్రేయస్సు వీరిపైన ఎల్లప్పుడూ ఆ లక్ష్మీదేవి ఇస్తుంటూ ఉంటుంది. ఈ వ్యక్తులు కష్టపడి పని చేసేవారు తెలివైన వారు నిజాయితీగా ఉంటారు. మీరు ఏ పని చేసినా అదృష్టం వీరి వైపే ఉంటుంది. వీరికి సంపద కూడా కలిసి వస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల వీరికి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు.
కన్యారాశి- కన్యా రాశి వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరి జీవితం ఎప్పుడు కూడా సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ప్రతి క్షణాన్ని కూడా ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఎప్పుడూ కూడా డబ్బు గౌరవానికి కొదవ ఉండదు. డబ్బు ఆదా చేయడంలో కూడా వీరు సిద్ధహస్తులు.
Vastu Tips: పొరపాటున ఈ మొక్కలను ఇంట్లో నాటకండి,
తులారాశి- తులారాశి వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఆ సూర్యభగవానుడు దయ కూడా ఎప్పుడూ ఈ రాశి పైన ఉంటుంది. వీరికి నాయకత్వ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరు కష్టపడి పని చేస్తారు ఏ పనిలో కూడా విజయాన్ని పొందుతారు. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఐశ్వర్యం సంపద ఆనందాలను పొందుతూ ఉంటారు. వీరు ఏ పని చేసినప్పటికీ కూడా అందులో విజయాలను సాధిస్తారు. దాంతో పాటు అపారమైన సంపదను కూడా పొందుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.