Bengaluru Shocker: అందరి ముందే ఆ జంట సెక్స్ చేసుకుంటున్నారని పోలీసులకు మహిళ ఫిర్యాదు, అడిగినందుకు ఆమెపై అత్యాచారం చేస్తామని బెదిరింపులు, బెంగుళూరులో విచిత్ర కేసు

బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న 44 ఏళ్ల మహిళ తన పొరుగువారు, గిరినగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న జంటపై open-window romance చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది

Representative Image (Photo Credits: Pexels)

Bengaluru, Mar 20: సిలికాన్ సిటీని పట్టి పీడిస్తున్న నీటి కొరత , ట్రాఫిక్ రద్దీ మరియు కరువు మధ్య విచిత్రమైన ఫిర్యాదు వెలువడింది. బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న 44 ఏళ్ల మహిళ తన పొరుగువారు, గిరినగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న జంటపై open-window romance చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.కిటికీలు, తలుపులు తెరిచి ఉంచిన ఆ జంట చేస్తున్న శృంగారం తమకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయని అవి హింస బెదిరింపులకు దారితీశాయని ఫిర్యాదులో ఆరోపించింది.  భోజనం తర్వాత వెంటనే శృంగారంలో పాల్గొంటే చాలా సమస్యలు, కడుపులో మంటతో అసిడిటీ వచ్చే అవకాశం, ఏ సమయంలో సెక్స్ మంచిదో ఓ సారి తెలుసుకోండి

ఫిర్యాదుదారు ప్రకారం, పక్కింటిలో నివసిస్తున్న జంట బహిరంగంగా సెక్స్ చేసుకుంటూ తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇదేమని అడిగితే ఆ జంట మహిళపై బెదిరింపులకు పాల్పడటం ప్రారంభించడంతో పరిస్థితి తీవ్రమైంది, ఆమె తన అసౌకర్యాన్ని వ్యక్తం చేసినప్పుడు అత్యాచారం, హత్యతో సహా అన్ని బెదిరింపులు వారి నుండి వచ్చాయని ఆ మహిళ వాపోయింది. పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, పెద్దగా లేదని, వంకరగా ఉందని ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు

ఇంటి యజమాని, అతని కుమారుడు నిందితుల జంట పక్షాన నిలిచారని ఫిర్యాదు చేసిన మహిళ తెలిపింది. వారు కూడా నాపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై శాంతి భంగం, నేరపూరిత బెదిరింపులు, మాట, సంజ్ఞలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించే నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని 504, 506, 509, మరియు 34 సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement