Gurugram Crime: ఫుల్లుగా మ‌ద్యంతాగి క్యాబ్ డ్రైవ‌ర్ ను కారుతో ఢీకొట్టి చంపిన వ్య‌క్తులు, పార్టీ చేసుకున్న త‌ర్వాత మాటామాటా పెర‌గ‌డంతో ఘాతుకం

మద్యం తాగిన మత్తులో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. తాగిన మత్తులో మిథున్‌ను కారుతో (Cab Driver Dies) ఢీకొట్టారు. అటుపై పలుమార్లు అతడి మీదుగా కారు నడిపించారని పోలీసులు చెప్పారు. అటుపై నిందితులు తప్పించుకుని పారిపోయారని తెలిపారు.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, DEC 28: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గుర్ గ్రామ్ (Gurugram Murder) ప్రాంతంలో ఒక క్యాబ్ డ్రైవర్ హత్యకు గురైనట్లు తెలుస్తున్నది. రాజస్థాన్ లోని అల్వార్ (Alwar) ప్రాంతానికి చెందిన మిథున్ అనే క్యాబ్ డ్రైవర్, తన నలుగురు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి మద్యం సేవించారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. మద్యం తాగిన మత్తులో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. తాగిన మత్తులో మిథున్‌ను కారుతో (Cab Driver Dies) ఢీకొట్టారు. అటుపై పలుమార్లు అతడి మీదుగా కారు నడిపించారని పోలీసులు చెప్పారు. అటుపై నిందితులు తప్పించుకుని పారిపోయారని తెలిపారు.

Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, రైలు దిగుతుండగా మహిళా టీచర్‌ను వెనక నుంచి వాటేసుకున్న తాగుబోతు, ఆమె ఎద భాగాలను నలుపుతూ అసభ్య ప్రవర్తన 

ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మరణించిన మిథున్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత మిథున్ మృత దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మిథున్ స్నేహితులే ఆయన్ను చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్టన్లు సౌత్ జోన్ డీసీపీ సిద్ధాంత్ జైన్ తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

Advertisement
Advertisement
Share Now
Advertisement