Tamil Nadu: అర్థరాత్రి నటి ఇంట్లోకి దూరి దారుణంగా రేప్, అనంతరం మెడపై కత్తిపెట్టి బంగారం, నగదు దోచుకెళ్లిన కామాంధులు, నిందితులు అరెస్ట్

చెన్నైలో ఏకేఆర్‌ ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచాం చేసి వీడియో తీసి.. ఆమె వద్ద ఉన్ననగదు దోచుకు వెళ్ళిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ (Two arrested for sexually assaulting a junior artiste) చేసి రిమాండ్ కు తరలించారు.

Rape | Representational Image (Photo Credits: Pixabay)

Chennai, Mar 11: చెన్నైలో ఏకేఆర్‌ ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచాం చేసి వీడియో తీసి.. ఆమె వద్ద ఉన్ననగదు దోచుకు వెళ్ళిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ (Two arrested for sexually assaulting a junior artiste) చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకెళితే..చెన్నై వలసరవాక్కుంకు చెందిన ఓ సహాయ నటి (junior artiste in Valasaravakkam ) భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివాసం ఉంటోంది. . సినిమాల్లో సహాయ నటిగా పని చేస్తోంది. మంగళవారం మార్చి8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఎవరో ఆమె ఇంటి తలుపు కొట్టారు.

ఆమె ఇంటి తలుపు తీసి చూడగా ఇద్దరు వ్యక్తులు కత్తులు చూపించి ఆమె ఇంటిలోకి నెట్టుకు వచ్చారు. ఆమె మెడపై కత్తిపెట్టి ఆమె వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం, 50 వేల రూపాయల నగదు దోచుకున్నారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె వలసరవాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మనది మగాళ్ల రాష్ట్రం, అందుకే అత్యాచారాల్లో అగ్రస్థానంలో ఉన్నాం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్‌

సీసీటీవీ కెమెరాల ఆధారంగా చెన్నై రామాపురం ప్రాంతానికి చెందిన కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ ఈ పని చేసినట్లు గుర్తించారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ జరుగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement