Kadapa Horror: ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని యువ‌తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవ‌ర్, క‌డ‌ప‌లో దారుణ ఘ‌ట‌న (వీడియో ఇదుగోండి)

గోపవరం అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.

Class 11 Girl Set Afire in Kadapa | Representational Image (Photo Credits: File Photo)

Kadapa, OCT 19: కడప జిల్లా బద్వేలు సమీపంలో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి (Girl Set Afire) ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు విఘ్నేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థినిని గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో కడప రిమ్స్‌లో బాధితురాలు చికిత్స పొందుతోంది. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిందితుడి పట్టుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆటో డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు.

Nagarkurnool:  తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన 

గోపవరం అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు.

Class 11 Girl Set Afire by Former Boyfriend

 

అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement