COVID-19 in India: గత 24 గంటల్లో 3,967 కోవిడ్-19 కేసులు, దేశంలో 81 వేలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, ఇప్పటివరకు 2,649 మంది మృతి
దేశంలో కరోనా వైరకోవిడ్ 19 కట్టడికి (COVID-19 in India) కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో (New COVID-19 Patients) పాటు, వైరస్ సోకి 100 మంది మృతి చెందారు. దీంతో భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus in India) 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి.
New Delhi, May 15: దేశంలో కరోనా వైరకోవిడ్ 19 కట్టడికి (COVID-19 in India) కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో (New COVID-19 Patients) పాటు, వైరస్ సోకి 100 మంది మృతి చెందారు.
దీంతో భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus in India) 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు, వన్ నేషన్,వన్ కార్డు అమల్లోకి.., రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ
అత్యధికంగా మహారాష్ట్రలో 27,524 కేసులు నమోదు కాగా, 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 9,674(మృతులు 66), గుజరాత్లో 9,592(మృతులు 586), ఢిల్లీలో 8,470(మృతులు 115), రాజస్థాన్లో 4,589(మృతులు 125), మధ్యప్రదేశ్లో 4,426(మృతులు 237), ఉత్తరప్రదేశ్లో 3,902(మృతులు 88), వెస్ట్ బెంగాల్లో 3,902(మృతులు 215), ఏపీలో 2,205(మృతులు 48), పంజాబ్లో 1,935(మృతులు 32), తెలంగాణలో 1,414(మృతులు 34) పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్
మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కేరళలోనూ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
COVID-19 State-Wise Status:
S. No. | Name of State / UT | Total Confirmed cases* | Cured/Discharged/Migrated | Deaths** |
---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 33 | 33 | 0 |
2 | Andhra Pradesh | 2205 | 1192 | 48 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 87 | 39 | 2 |
5 | Bihar | 994 | 411 | 7 |
6 | Chandigarh | 191 | 37 | 3 |
7 | Chhattisgarh | 60 | 56 | 0 |
8 | Dadar Nagar Haveli | 1 | 0 | 0 |
9 | Delhi | 8470 | 3045 | 115 |
10 | Goa | 14 | 7 | 0 |
11 | Gujarat | 9591 | 3753 | 586 |
12 | Haryana | 818 | 439 | 11 |
13 | Himachal Pradesh | 74 | 39 | 2 |
14 | Jammu and Kashmir | 983 | 485 | 11 |
15 | Jharkhand | 197 | 87 | 3 |
16 | Karnataka | 987 | 460 | 35 |
17 | Kerala | 560 | 491 | 4 |
18 | Ladakh | 43 | 22 | 0 |
19 | Madhya Pradesh | 4426 | 2171 | 237 |
20 | Maharashtra | 27524 | 6059 | 1019 |
21 | Manipur | 3 | 2 | 0 |
22 | Meghalaya | 13 | 11 | 1 |
23 | Mizoram | 1 | 1 | 0 |
24 | Odisha | 611 | 158 | 3 |
25 | Puducherry | 13 | 9 | 1 |
26 | Punjab | 1935 | 223 | 32 |
27 | Rajasthan | 4534 | 2580 | 125 |
28 | Tamil Nadu | 9674 | 2240 | 66 |
29 | Telengana | 1414 | 950 | 34 |
30 | Tripura | 156 | 29 | 0 |
31 | Uttarakhand | 78 | 50 | 1 |
32 | Uttar Pradesh | 3902 | 2072 | 88 |
33 | West Bengal | 2377 | 768 | 215 |
Total number of confirmed cases in India | 81970# | 27920 | 2649 |
అక్కడ తాజాగా మరో 26 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. లాక్డౌన్ ఆంక్షలను సడలించడం, వలస కూలీల తరలింపు, విదేశాల నుంచి స్వదేశానికి ప్రయాణికులను తరలించడం మూలంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)