Suryakumar Yadav: మరో ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ధర రూ. 2.15 కోట్లు.. ఈ క్రేజీ బ్యాట్స్ మన్ గ్యారేజ్ లో ఇప్పటికే ఉన్న క్రేజీ కార్లు ఏంటంటే..
దాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్ బెంజ్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్(ఎస్‌యూవీ)ను కొనుగోలు చేసిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
New Delhi, August 13: టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav)కు కార్లు అంటే మహా క్రేజ్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే అతడి గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూఈ (BMWE) 5 సిరీస్, ఆడీ ఏ6, రేంజ్ రోవర్, హుండాయ్ ఐ20, ఫార్చూనర్ వంటి కార్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు సూర్య. దాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్ బెంజ్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్(ఎస్‌యూవీ)ను ఇంటికి తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా(Socialmedia)లో చక్కర్లు కొడుతున్నాయి.
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఆసియా కప్-2022 (Asia Cup-2022) ఆడనున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement