Pet Owners Case: పెంపుడు జంతువుల ఓనర్లపై జరిమానాలు చట్ట విరుద్ధం.. చెన్నై కోర్టు కీలక తీర్పు

అపార్ట్‌ మెంట్ల ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్‌ మెంట్‌ యజమానుల సంఘం చేసే చర్యలు చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది.

Court Order (Credits: X)

Chennai, Jan 7: అపార్ట్‌ మెంట్ల (Apartments) ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల (Pet Animals) యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్‌ మెంట్‌ యజమానుల సంఘం చేసే చర్యలు  చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది. తిరువన్మయూర్‌ అపార్ట్‌ మెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ చేసిన అలాంటి తీర్మానాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంది. అలాంటి చర్యలు పెంపుడు జంతువుల యజమానుల హక్కులను ఉల్లంఘిస్తాయని, ఇది ఎంతమంత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

అసలేం జరిగింది?

అత్రియం ఓనర్స్‌ అసోసియేషన్‌ పెంపుడు జంతువులను లిఫ్ట్‌ లలో తీసుకెళ్లడంపై నిషేధం విధించిందని.. పెంపుడు జంతువులు మల విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తున్నదని మనోరమ (78) అనే వృద్ధురాలు నిరుడు జూలైలో సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్‌ కొట్టేయడాన్ని పై కోర్టులో ఆమె సవాల్‌ చేశారు. అక్కడ విచారణ సందర్భంగా జడ్జి పై వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Share Now
Advertisement