Hyderabad Fire Accident: హైదరాబాద్ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)
హైదరాబాద్ లో ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.
Hyderabad, Nov 16: హైదరాబాద్ (Hyderabad) లో ఘోర ఆగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి. ఆకస్మిక మంటలను చూసి భయాందోళనలకు గురైన స్థానికులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
Here's Video:
కారణం అదేనా??
ఉదయం 3 గంటల సమయంలో మంచి నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అందరూ భయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు. పోలీసులు కూడా ప్రాథమికంగా ఇదే భావనకు వచ్చారు.
వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement