IndiGo Plane Diverted to Oman: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య, ఒమన్‌కు దారి మళ్లించిన పైలట్‌

అబుదాబి (Abu Dhabi) నుంచి ఢిల్లీ (Delhi) కి వస్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒమన్‌ (Oman) రాజధాని మస్కట్‌ (Muscat) కు దారి మళ్లించారు. మస్కట్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

Hyderabad - Bangkok Indigo Flights:

అబుదాబి (Abu Dhabi) నుంచి ఢిల్లీ (Delhi) కి వస్తున్న ఇండిగో విమానం (IndiGo flight) లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒమన్‌ (Oman) రాజధాని మస్కట్‌ (Muscat) కు దారి మళ్లించారు. మస్కట్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఐఎన్ఎస్ బ్ర‌హ్మ‌పుత్ర‌లో భారీ అగ్నిప్ర‌మాదం, సెయిల‌ర్ గ‌ల్లంతు, కొన‌సాగుతున్న గాలింపు

విమానం టేకాఫ్‌ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్‌ మొదలయ్యాయని, దాంతో పైలట్‌ సమీపంలోని మస్కట్‌ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement