Uttar Pradesh Shocker: మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుడుతుంద‌ని చెప్పిన జ్యోతిష్యుడు! ఎనిమిది నెల‌ల గ‌ర్భిణి క‌డుపు కోసి చూసిన‌ భ‌ర్త‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బదౌన్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 2021లో జరిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. భార్య‌పై అమానుష ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ అత‌నికి జీవిత ఖైదు విధించింది. బ‌దౌన్ కు చెందిన ప‌న్నా లాల్ అనే వ్య‌క్తి త‌న భార్య‌పై ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు.

Representative Image (Photo Credit- PTI)

Budaun, May 24:  భార్య క‌డుపులో ఉన్న‌ది ఆడ శిశువా? లేక మగ పిల్లాడా? అని తెలుసుకునేందుకు 8 నెల‌ల గ‌ర్భిణీ క‌డుపును కోసి  (Man Slits) చూశాడు ఓ వ్య‌క్తి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బదౌన్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 2021లో జరిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. భార్య‌పై అమానుష ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ అత‌నికి జీవిత ఖైదు విధించింది. బ‌దౌన్ కు చెందిన ప‌న్నా లాల్ అనే వ్య‌క్తి త‌న భార్య‌పై ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. అయితే ఆడ‌పిల్ల పుడుతుంద‌నే భయంతోనే అత‌ను ఈ దారుణానికి పాల్ప‌డ్డ‌ట్లు ఒప్పుకున్నాడు.

Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, బాలికను స్కూలు గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన విద్యార్థి, మా కోరిక కూడా తీర్చాలంటూ మరో నలుగురు వీడియోతో బ్లాక్ మెయిల్ 

గ్రామానికి చెందిన ఓ సాధువు..అత‌నికి మ‌ళ్లీ ఆడ‌పిల్ల పుట్టే అవ‌కాశ‌ముంద‌ని జోతిష్యం చెప్పాడు. దీంతో ఆందోళ‌న‌కు గురైన ప‌న్నాలాల్..త‌న భార్య‌పై దాడి చేశాడు. 8 నెలల క‌డుపుతో ఉన్న అత‌ని భార్య‌పై పైశాచికంగా ప్ర‌వ‌ర్తించాడు. క‌త్తితో క‌డుపును కోసి (Wife womb) శిశువు లింగం తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. భ‌ర్త దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ అనిత‌ను స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది కానీ క‌డుపులో ఉన్న మ‌గ శిశువు మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు...ద‌ర్యాప్తు పూర్తి చేశారు. సెష‌న్స్ కోర్టులో ప‌న్నాలాల్ కు జీవిత ఖైదు విధించారు.



సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif