Mumbai Shocker: లోకల్ ట్రైన్లో దారుణం, ఫ్యాంట్ జిప్ విప్పి పురుషాంగాన్ని మహిళ వెనుక భాగాలకు తగిలించిన కామాంధుడు,నిందితుడిని చితకబాదిన ప్రయాణికులు

ముంబైలో హేయమైన ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న మహిళకు ఓ కామాంధుడు తన ప్రైవేట్ పార్టులను చూపిస్తూ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి లోకల్ ట్రైన్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా (Man flashes private parts at woman) ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Mumbai Local Train Services Resume (Photo Credits: AFP)

Mumbai, August 11: ముంబైలో హేయమైన ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న మహిళకు ఓ కామాంధుడు తన ప్రైవేట్ పార్టులను చూపిస్తూ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి లోకల్ ట్రైన్‌లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా (Man flashes private parts at woman) ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ‌స్ట్ 7న హెచ్ఆర్ క‌న్స‌ల్టెంట్‌గా ప‌నిచేసే మ‌హిళ త‌న‌ భ‌ర్త‌, సోద‌రుడు, పిల్ల‌ల‌తో క‌లిసి దాద‌ర్ వెళ్లి తిరుగుప్ర‌యాణంలో సాయంత్రం 6.30 గంట‌ల ప్రాంతంలో క‌ళ్యాణ్ వ‌ద్ద లోక‌ల్ ట్రైన్‌ ఎక్కారు.

తాగిన మత్తులో భార్య బుగ్గను రక్తం వచ్చేలా కొరికిన భర్త, లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భార్య, కేసు నమోదు చేయాలని వినతి

అయితే జ‌న‌ర‌ల్ ట్రైన్ కంపార్టెమెంట్ ర‌ద్దీగా ఉండ‌టంతో మ‌హిళ భ‌ర్త, కూతురు ఎలాగోలా సీటులో కూర్చోగా మ‌హిళ‌, ఆమె సోద‌రుడు వారికి ద‌గ్గ‌ర‌గా నిల‌బ‌డ్డారు. రైలు కంజూర్‌మార్గ్ వ‌ద్ద‌కు రాగా వెనుక నిల్చున్న వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు గ‌మ‌నించిన మ‌హిళ అత‌డిని చెంప‌దెబ్బ కొట్టారు. తన ప్యాంట్ జిప్పి విప్పి ఆమె వెనుక భాగాలకు దాన్ని తాకిస్తూ పైశాచికానందం పొందాడు. దీంతో మ‌హిళ భ‌ర్త‌, తోటి ప్ర‌యాణీకులు కూడా నిందితుడికి దేహ‌శుద్ధి చేశారు. నిందితుడిని బైకుల్లా ప్రాంతానికి చెందిన ఏఏ అన్సారీగా గుర్తించారు. థానే స్టేష‌న్‌లో నిందితుడిని దించి పోలీసుల‌కు (accused in police net) అప్ప‌గించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement