IPL Auction 2025 Live

Mumbai Shocker: ముంబైలో దారుణం, తాగిన మత్తులో స్నేహితుడి ఆ పార్టులో చపాతీ కర్రను గట్టిగా దూర్చిన మిగతా స్నేహితులు, తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు

ముంబైలోని బద్లాపూర్ లో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్టులోకి చపాతీ కర్రను చొప్పించారు అతని స్నేహితులు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Representational Image | (Photo Credits: IANS)

Mumbai, November 28: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని బద్లాపూర్ లో ఓ వ్యక్తి ప్రైవేట్ పార్టులోకి చపాతీ కర్రను చొప్పించారు అతని స్నేహితులు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బద్లాపూర్‌లో గత పదేళ్లుగా నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు నలుగురు గత రాత్రి సరదాగా పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఓ స్నేహితుడిని మరో ముగ్గురు స్నేహితులు సరదాగా ఆటపట్టించాలనుకున్నారు.

పనిమనిషితో శృంగారం చేస్తూ బెడ్‌పైనే మరణించిన వ్యాపారి.. హత్య కేసు తన పీకకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడిన మహిళ.. భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసిన వైనం.. తర్వాత ఏమైంది??

ఆ స్నేహితుడు బట్టలు విప్పేసి చపాతీలు చేసే కర్రను అతడి వెనక భాగంలో (Three Insert Roti-Roller Inside Private Part of Friend) గుచ్చారు. బాధితుడు నొప్పితో అల్లాడుతున్నా పట్టించుకోకుండా ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా లోపలికి కర్రను నెట్టేశారు. ఈ తంతంగం మొత్తాన్ని మూడో స్నేహితుడు వీడియో (Record Video of the Act) తీశాడు. అయితే కర్రను గట్టిగా నెట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. భయంతో వెంటనే ముగ్గురు స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఢిల్లీలో ఈ సారి కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికేసింది, కుమారుడితో కలిసి భర్తను చంపి ఆ శవాన్ని ముక్కలుగా నరికిన భార్య, అర్థరాత్రి ఆ ముక్కలను వివిధ ప్రదేశాల్లో పడేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్, ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ సంఘటన గురించి బద్లాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిల్ పడ్వాల్ మాట్లాడుతూ..నిందితులు సరదాగా అతనిని కొట్టారు, వారిలో ఒకరు అతని ప్రైవేట్ పార్ట్‌లో రోటీ రోలర్‌ను చొప్పించారు, ఆ తర్వాత వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు." బాధితురాలికి రక్తస్రావం కావడంతో, నిందితులలో ఒకరు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుండి డాక్టర్ కేసు గురించి మాకు తెలియజేశారు. మేము ముగ్గురు నిందితులపై బాధితుడు ఫిర్యాదును తీసుకున్నాము. వారిలో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు, అయితే మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ పడ్వాల్ తెలిపారు.