Hosur Accident: గ్రానైట్ లారీ బీభత్సం, బ్రేకులు ఫెయిల్ అయ్యి 15 వాహనాలను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి, 12 మందికి గాయాలు, ఏడుగురి పరిస్థితి విషమం (వీడియో)
గ్రానైట్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి (Accident). మొత్తం 15 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Hosur, AUG 25: బెంగళూరు-కృష్ణగిరి మార్గంలోని హోసూరు (Hosur Accident) సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నమ్మశక్యం కాని రీతిలో వాహనాలు ఢీ కొన్నాయి. గ్రానైట్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొంది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికోటి ఢీకొన్నాయి (Accident). మొత్తం 15 వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. వాటిలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి.
వీడియో ఇదుగోండి
ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు-కృష్ణగిరి హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement