Surat Fire: సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం, పదిఅంతస్తుల భవనం మంటల్లో.. , ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక యంత్రాలు, కొద్దిరోజుల కిందట ఇదే చోట అగ్ని ప్రమాదం
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు.
Surat, January 21: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరాయని అధికారులు తెలిపారు.
కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపటిలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Fire Accident In Kukatpally: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement