Online Betting in Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్

అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్. నల్గొండకి చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు

Online Phone Gamer Representational Image (Photo Credits; Pixabay)

Hyd, Nov 18: ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై.. అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక లెక్చరర్ అరెస్ట్. నల్గొండకి చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు.. అయితే అప్పులు తీర్చే మార్గం లేక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

విశాఖలో దారుణం, పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్, వీడియో ఇదిగో..

మరొక దగ్గర మహబూబ్ నగర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి పౌల్ట్రీ ఫార్మ్ నడుపుతూ ఆన్‌లైన్ బెట్టింగులకు బానిస అయ్యాడు.. అప్పటికే భూములు అమ్మి 20 లక్షలు అప్పు తీర్చినప్పటికీ మిగతా అప్పు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.మరొక చోట ప్రభాస్ అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగుల వల్ల అయిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.



సంబంధిత వార్తలు

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif