Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి
యూపీలో (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది
యూపీలో (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement