Mumbai: ముంబై గేమింగ్ జోన్‌లో ప్రమాదం, సరదా కోసం ట్రామ్పోలిన్‌పై దూకిన యువకుడు, ముక్కలు ముక్కలయిన కాలు

సరదా కోసం గేమింగ్ జోన్‌కు (Gaming Zone) వెళ్లిన వ్యక్తికి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ట్రామ్పోలిన్ పై ఆడుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కాలు ఫ్యాక్చర్ (Leg Fracture) అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ముంబైలోని ఇన్ఫినిటీ మాల్‌లో (Infiniti Mall) ఈ ఘటన జరిగింది.

Youth Fractures His Leg (PIC@Twitter)

Mumbai, June 26: సరదా కోసం గేమింగ్ జోన్‌కు (Gaming Zone) వెళ్లిన వ్యక్తికి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ట్రామ్పోలిన్ పై ఆడుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కాలు ఫ్యాక్చర్ (Leg Fracture) అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ముంబైలోని ఇన్ఫినిటీ మాల్‌లో (Infiniti Mall) ఈ ఘటన జరిగింది. ట్రామ్పోలిన్ (Trampoline) మీదకు దూకిన యువకుడి కాలు ఎముకలు విరిగి స్ప్రింగ్‌లాగా తయారైంది. దీంతో నొప్పితో అతను అల్లాడిపోయాడు.

అయితే ట్రామ్పోలిన్ స్పింగ్‌ విరిగిపోవడంతోనే అతని కాలు విరిగిపోయిందని పోలీసులు గుర్తించారు గేమింగ్ జోన యాజమాన్యంపై కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. గేమింగ్ జోన్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement