Bhogi Wishes in Telugu: భోగి పండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పేయడానికి బెస్ట్ మెసేజెస్ ఇవిగో, భోగి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి
ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.
Bhogi Pongal 2023 Wishes & Bhogi Panduga HD Images in Telugu: తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. భోగి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండి.
Tags
Bhogi
Bhogi Messages
Bhogi Panduga Wishes in Telugu
bhogi status in telugu
bhogi subhakankshalu wishes in telugu
Bhogi Wishes
bhogi wishes for all
bhogi wishes images
bhogi wishes in english
bhogi wishes in telugu
bhogi wishes in telugu 2018
Bhogi Wishes in Telugu 2023
bhogi wishes to all
happy bhogi in telugu
Happy Bhogi Wishes
happy birthday wishes in telugu
happy happy bhogi to you and your family in telugu
sankranthi wishes in telugu
sankranti wishes in telugu
telugu vanam deepavali wishes
Wishes
భోగి
భోగి పండుగ
భోగి పండుగ కోట్స్
భోగి పండుగ తెలుగు
భోగి పండుగ తెలుగు విషెస్
భోగి పండుగ తెలుగు శుభాకాంక్షలు
భోగి పండుగ మెసేజెస్
భోగి పండుగ విషెస్
భోగి పండుగ శుభాకాంక్షలు