Chandra Grahanam: ముగిసిన చంద్రగ్రహణం, భారత్ లో పాక్షికంగా కనిపించింది, నదీ తీరాలకు పోటెత్తిన జనం...
భారత్ లో చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పాక్షికంగా కనిపించింది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది.
భారత్ లో చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం పాక్షికంగా కనిపించింది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు మొదలైన గ్రహణం.. సాయంత్రం 5 గంటల 40 నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు నదీ స్నానాలు ఆచరించారు.
ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. కోల్ కతా, గౌహతిలో గ్రహణం సంపూర్ణంగా కనిపించింది. కోల్ కతాలో గంట 27 నిమిషాలు.. గౌహతిలో గంట 45 నిమిషాలు చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రాలను కవర్ చేసే ప్రాంతంలో ఈ గ్రహణం కనిపించింది. 2023 అక్టోబర్ 28న మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది.
Tags
8 november 2022 chandra grahan
8 november 2022 chandra grahan time
8 november 2022 chandra grahan timing
8 november chandra grahan
8 november chandra grahan 2022
chandra grahan
chandra grahan 2022
chandra grahan 2022 in india
chandra grahan 2022 in india date and time
chandra grahan 2022 live
chandra grahan 2022 odia
chandra grahan 2022 time
chandra grahan 8 november 2022
chandra grahan kab hai
chandra grahan kab lagega
chandra grahan time
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement