Eid Milad Wishes: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, మిలాద్ ఉన్ నబి తెలుగు విషెస్, మీలాదె నబి పండుగ కోట్స్, ముస్లీం సోదరులకు ఈ కోట్స్ ద్వారా విషెస్ చెప్పేయండి

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు.

Eid Milad Wishes

Eid Milad Wishes Telugu: మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను (Eid Milad Un Nabi) జరుపుకుంటారు.

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను (Prophet Muhammad) ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు.

మిలాద్ ఉన్ నబీ చరిత్ర ఏమిటి? ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, మీలాదె నబి పండుగ గురించి ప్రత్యేక కథనం

ఈ కోట్స్ ద్వారా ముస్లీం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Milad-un-Nabi

విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు.  మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

Eid Milad Wishes

మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మిలాద్-ఉన్-నబీ. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

ముస్లిం సోదరులకు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

మీకు మీ కుటుంబ సభ్యులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు


Eid Milad Wishes

ముస్లిం సోదర సోదరీమణులందరికీ లేటెస్ట్‌లీ తరపున మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement