Eid ul-Fitr Telugu Messages: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలుగులో, రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు ఈద్ విషెస్ ఈ కోట్స్‌తో చెప్పేయండి

ముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది.

Eid-Mubarak-Wishes-in-Telugu

Eid ul-Fitr 2023 Greetings:  ముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. రంజాన్ సందర్భంగా మసీదులలో తరావీహ్ ప్రార్థనలు జరుగుతాయి. నెల రోజుల పాటు సాగే రంజాన్ పర్వదిన దీక్షలు చివరి రోజున నెలవంక దర్శనంతో పూర్తయిపోతాయి..

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విషెస్ తెలుగులో, రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు ఈ కోట్స్‌తో చెప్పేయండి

తర్వాత రోజు ఈద్ ఉల్ ఫీతర్ అనే పండుగ చాలా వైభవంగా జరుపుకుంటారు. పండుగ రోజున సాధారణంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని కానీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వివిధ దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, స్నేహితులకు, బంధు మిత్రులకు ఈద్ శుభాకంక్షలు ఇలా తెలియజేయండి

Eid-Mubarak-Wishes-in-Telugu

ఈద్ శుభాకాంక్షలు

Eid-Mubarak-Wishes-in-Telugu

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

Eid-Mubarak-Wishes-in-Telugu

రంజాన్ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు సిరి సంపదలు, ఆరోగ్యాలను ప్రసాదించాలి. ఈద్ ముబారక్

Eid-Mubarak-Wishes-in-Telugu

అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి. మీకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement