Eid-Mubarak-Wishes-in-Telugu

Eid Mubarak Quotes Telugu: ముస్లింల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌' అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. రంజాన్ సందర్భంగా మసీదులలో తరావీహ్ ప్రార్థనలు జరుగుతాయి. నెల రోజుల పాటు సాగే రంజాన్ పర్వదిన దీక్షలు చివరి రోజున నెలవంక దర్శనంతో పూర్తయిపోతాయి.

భారత్‌లో ఈద్ ఉల్-ఫితర్ పండుగ తేదీ ఇదిగో, నెలవంక కనిపించకపోవడంతో ఏప్రిల్ 22న పండుగ జరుపుకోవాలని ముస్లిం మత పెద్దల ప్రకటన

తర్వాత రోజు ఈద్ ఉల్ ఫీతర్ అనే పండుగ చాలా వైభవంగా జరుపుకుంటారు. పండుగ రోజున సాధారణంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని కానీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వివిధ దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు, స్నేహితులకు, బంధు మిత్రులకు ఈద్ శుభాకంక్షలు ఇలా తెలియజేయండి

Eid-Mubarak-Wishes-in-Telugu

ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

Eid-Wishes

జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అధిగమించే శక్తిని అల్లా మీకు ప్రసాదించాలి. ఈద్ ముబారక్

Eid-Wishes

పవిత్రమైన ఈద్ ఉల్ ఫితర్ రోజున సర్వశక్తిమంతుడైన అల్లా తన ఆశీర్వాదాన్ని మీపై కురిపించాలి. ఈద్ శుభాకాంక్షలు

Eid-Mubarak-Wishes-in-Telugu

ముస్లిం సోదరులకు, స్నేహితులకు, బంధు మిత్రులకు ఈద్ శుభాకంక్షలు