International Yoga Day Messages in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు , యోగా ప్రియులందరికీ ఈ మెసేజెస్ ద్వారా తెలుగులో విషెస్ చెప్పేయండి

అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.

International-Yoga-Day-Wishes-in-Telugu

International Yoga Day 2023 Wishes in Telugu: అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు.

అంతర్జాతీయ యోగ దినోత్సవము జూన్ 21వ తేదీనే ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ప్రత్యేకత ఏమిటీ, ఇంటర్నేషనల్ యోగా డేపై ప్రత్యేక కథనం

భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి ఇక..

International-Yoga-Day-Wishes-in-Telugu

అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు

International-Yoga-Day-Wishes-in-Telugu

యోగా దినోత్సవ శుభాకాంక్షలు

International-Yoga-Day-Wishes-in-Telugu

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif