Muharram Wishes in Telugu: మొహర్రం సందర్భంగా మీ బంధు మిత్రులకు Whatsapp, Facebook, Instagram ద్వారా ఈ కింద Photo Greetings షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి..
మొహరం నెల ప్రారంభమైన పదవ రోజున త్యాగానికి ప్రతీక అయినటువంటి మొహరం పండుగను జరుపుకుంటారు ఈ దినాన్ని అషూర అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల అయిన మొహర్రం 10వ రోజును రోజ్-ఎ-అషురా అంటారు.
ముస్లింలకు నూతన సంవత్సరం మొహరం నెలతో ప్రారంభం అవుతుంది. మొహరం నెల ప్రారంభమైన పదవ రోజున త్యాగానికి ప్రతీక అయినటువంటి మొహరం పండుగను జరుపుకుంటారు ఈ దినాన్ని అషూర అంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల అయిన మొహర్రం 10వ రోజును రోజ్-ఎ-అషురా అంటారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. క్రూరమైన పాలకుడు యాజిద్‌కు వ్యతిరేకంగా కర్బలా యుద్ధంలో ప్రవక్త మొహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానం చేసిన రోజు. ఆయనతో పాటు 72 మంది యోధుల జ్ఞాపకార్థం ఈ రోజు సంతాపాన్ని పాటిస్తారు. తాజియాను బయటకు తీసి ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని ముస్లిం ప్రజలు ఆయనను గుర్తు చేసుకుంటారు. మొహర్రం ఎందుకు జరుపుకుంటారు, రోజ్-ఎ-అషురా చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.
మొహర్రం శుభాకాంక్షలు 2024
మొహర్రం శుభాకాంక్షలు 2024
మొహర్రం శుభాకాంక్షలు 2024
మొహర్రం శుభాకాంక్షలు 2024
మొహర్రం శుభాకాంక్షలు 2024