Paush Putrada Ekadashi 2024 Wishes: నేడు పుత్రదా ఏకాదశి పండగ, మీ బంధుమిత్రులకు Whatsapp, Facebook, SMS ద్వారా శుభాకాంక్షలు తెలపండి..

ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పౌష పుత్రద ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, స్వర్గావతి ఏకాదశి లేదా ముక్తకోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.

Paush Putrada Ekadashi 2024:  ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పౌష్ పుత్రద ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, స్వర్గావతి ఏకాదశి లేదా ముక్తకోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.  ఉపవాసాలలో అతి ముఖ్యమైన ఉపవాసం ఏకాదశి. ఏకాదశి నాడు క్రమం తప్పకుండా ఉపవాసం ఉండటం వల్ల మనస్సులోని అశాంతి తొలగిపోయి సంపద, ఆరోగ్యం లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పుత్రద ఏకాదశి ఉపవాసం పిల్లలకు సంబంధించిన సమస్యల నివారణకు ఉపవాసం. పౌష్ మాసంలోని పుత్రద ఏకాదశిని ప్రత్యేకంగా ఫలప్రదంగా భావిస్తారు. ఇలా ఉపవాసం ఉంచడం ద్వారా బిడ్డకు సంబంధించిన ప్రతి ఆందోళన, సమస్య పరిష్కారమవుతుంది.

మీకు మీ కుటుంబ సభ్యులకు పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు

శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో మీకు అన్నిరకాలుగా శుభాలు అందుకోవాలని కోరుకుంటూ పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు

లక్ష్మీ దేవి ఆశీస్సులతో మీకు శుభం జరగాలని కోరుకుంటూ పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు

ఈ పుత్రదా ఏకాదశి పండుగ మీ జీవితంలో సకల శుభాలు ఇవ్వాలని కోరుకుంటూ పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు

పుత్రదా ఏకాదశి మీకు శుభం ఇవ్వాలని కోరుకుంటూ పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు.