Chicken : చికెన్ తింటున్నారా, అయితే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు ఇవే...

చికెన్ తినేవారులో కొందరు విత్ స్కిన్, వితౌట్ స్కిన్ తింటారు. చాలామంది వితౌట్ స్కిన్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే…చికెన్ స్కిన్ రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని అనుకుంటారు.

Chicken curry (Photo-Wikimedia Commons)

చికెన్ తినేవారులో కొందరు విత్ స్కిన్, వితౌట్ స్కిన్ తింటారు. చాలామంది వితౌట్ స్కిన్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే…చికెన్ స్కిన్ రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని అనుకుంటారు. మీరు ఒక లిమిట్ లో చికెన్ స్కిన్ తింటే , అది ఆరోగ్యానికి ప్రమాదం కాదని, చికెన్ స్కిన్ మంచిదని పరిశోధనలు వెల్లడించాయి.

అయితే ఒక లిమిట్ లో తింటే ఆరోగ్యానికి మంచిదని, మితిమీరి తింటే… మంచిది కాదని అంటున్నారు. ఇందులో ఒక ఔన్స్ స్కిన్ లో 8 గ్రాముల అన్-సాచురేటేడ్ కొవ్వు, 3 గ్రాముల సాచురేటేడ్ కొవ్వు ఉంటుంది. అలాగే ఇది గుండెపోటు, గుండెజబ్బు ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇది హార్మోన్లను కూడా క్రమబద్దీకరిస్తుంది.

స్కిన్ లెస్ చికెన్, స్కిన్ తో కూడిన చికెన్ కి తేడా పెద్దగా ఉండదు. అందులో కొద్దిగా ఎక్కువ అదనపు క్యాలరీలు ఉంటాయి అంతే. అయితే చర్మం ఉన్న మాంసం తక్కువ నూనెను గ్రహిస్తుంది కనుక ఇది మరో ప్రయోజనకారి. స్కిన్ లెస్ చికెన్ ఎక్కువ నూనెను గ్రహిస్తుంది. మీరు స్కిన్ తో పాటు తింటే, స్కిన్ బాగా వేగేదాకా వేయించకండి.

Share Now

Tags

Advertisement


సంబంధిత వార్తలు

Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Free Chicken Distribution In Uppal: ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం

Chicken Hunt On Road: బర్డ్ ఫ్లూ భయం లేనేలేదు.. కోడి దొరికిందా.. లేదా? నిద్ర మత్తులో డ్రైవర్.. బోల్తా కొట్టిన కోళ్ల లారీ.. గాయపడ్డవాళ్లను పట్టించుకోకుండా కోళ్లను అందినకాడికి ఎత్తుకెళ్ళిన గ్రామస్థులు.. యూపీలో ఘటన (వీడియో)

Advertisement
Share Now
Advertisement