Health Tips: ఈ జబ్బులతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు. తింటే చాలా ప్రమాదం..
ఇది అనేకరకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకు విటమిన్ ఏ, ఐరన్, జింక్ ఫైబర్ పుష్కలంగా అందుతుంది.
బొప్పాయిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది అనేకరకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకు విటమిన్ ఏ, ఐరన్, జింక్ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. అయితే అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ జబ్బులతో బాధపడేవారు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ,ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఈ జబ్బులు ఉన్నవారు దీన్ని తినకూడదు.
కిడ్నీలో రాళ్లు- బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఇది క్యాల్షియంతో కలిసినప్పుడు అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు దీనికి దూరంగా ఉంటే మంచిది.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే ఎన్ని లాభాలో ...
ఈ మందులు వాడేవారు- బొప్పాయి పండును కొలెస్ట్రాల్ మందులు వాడేవారు తీసుకోకూడదు. అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా గాయం అయినప్పుడు ఇది రక్తస్రావం ఎక్కువ చేస్తుంది. ఇది రక్తాన్ని ఇంకా పలచగా చేస్తుంది. కాబట్టి రక్తం పల్చబడే మందులు వేసుకునేవారు బొప్పాయి పండును తినకూడదు.
ఆస్తమా ఉన్నవారు- ఆస్తమ సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండుకు దూరంగా ఉంటే మంచిది. ఈ పండులో ఉన్న ఎంజైంలో ఆస్తమా రోగులకు ఆ సమస్యను మరింత అధికంగా పెంచుతుంది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఆస్తమా పేషంటు దీన్ని తీసుకోవడం హానికరం.
గర్భిణీలు- గర్భిణీలు బొప్పాయి పండుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కడుపులో ఉన్న బిడ్డకు కొంచెం హాని జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గర్భిణీలతో ఉన్నవారు బొప్పాయి పండుకు దూరంగా ఉంటే మంచిది..
ఎలర్జీ- ఎలర్జీ సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండును అసలు తినకూడదు. ఇందులో ఉండే పెఫైన్ అనే మూలకం అలర్జీ సమస్యను మరింతగా పెంచుతుంది. అంటే కాకుండా చర్మం పైన దురదను మంటను రాసేసును తీసుకొని వస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి