Health Tips: ఈ బెల్లం తింటే గుండెలో బ్లాకులు సైతం కరగడం ఖాయం..అలాగే షుగర్ హైలో ఉన్నా నార్మల్ అవుతుంది..అద్భుతమైన ఔషధ గుణాలున్న తాటి బెల్లం గురించి తెలుసుకోండి..

పంచదారను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితుల్లో తాటి బెల్లం ఇప్పుడు మార్కెట్లో అధికంగా లభిస్తుంది. తాటి బెల్లం లో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో చక్కెరతో పోలిస్తే మన ఆరోగ్యానికి తాటి బెల్లం చాలా మంచిది.

Credit: X

తాటి బెల్లం అనేక రకాల పోషకాలను కలిగి ఉంది. పంచదారను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితుల్లో తాటి బెల్లం ఇప్పుడు మార్కెట్లో అధికంగా లభిస్తుంది. తాటి బెల్లం లో ఎటువంటి హానికర పదార్థాలు ఉండవు. ఇది మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో చక్కెరతో పోలిస్తే మన ఆరోగ్యానికి తాటి బెల్లం చాలా మంచిది. తాటి బెల్లం లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ విటమిన్ ఏ, విటమిన్ b6, వంటి పోషకాలు చాలా అధికంగా ఉంటాయి, ఇది అనేక రకాల జబ్బులను రాకుండా ఉంటుంది, ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఐరన్ : తాటి బెల్లం లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఒకటి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. రక్తం తక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కళ్ళు తిరగడం నీరసం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అటువంటివారు ప్రతిరోజు తాటి బెల్లాన్ని తీసుకున్నట్లయితే మీకు ఐరన్ పుష్కలంగా అందుతుంది. దీని ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.

జీర్ణ క్రియ కు మంచిది: తాటి బెల్లం లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కడుపునొప్పి మలబద్ధకం అజీర్ణం అంటే సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక చిన్న ముక్క తాటి బెల్లాన్ని తీసుకున్నట్లయితే మీకు ఫైబర్ అధికంగా అందుతుంది. దీని ద్వారా మలబద్దక సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా జీర్ల సమస్యలను మెరుగుపరుస్తుంది.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా

గుండెల్లో బ్లాక్స్ ను తగ్గిస్తుంది: గుండెలో బ్లాక్స్ ఏర్పడినవారు ప్రతిరోజు తాటి బెల్లాన్ని తీసుకుంటే ఆ బ్లాక్స్ ను తీసివేస్తుంది. ఇది మన శరీరంలో పేర్కొన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. దీని ద్వారా బీపీ సమస్య కూడా అదుపులో ఉంటుంది.

నిద్రలేమి. చాలామంది రాత్రులు ఎక్కువగా నిద్రపోరు నిద్రలేని సమస్యతో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చిరాకు ఆందోళన డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి అటువంటివారు రాత్రిపూట తాటి బెల్లం కలిపిన గోరువెచ్చటి పాలను తీసుకోవడం ద్వారా మీకు నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif