Rep Image (File Image)

మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఈ రంగుల కార్న్ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తెలుపుతున్నారు. ఊదారంగు కార్న్‌లో ఉండే సంక్లిష్ట ఫైటో కెమికల్స్ మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచినట్లు గుర్తించారు. అంతేకాదు, ఇందుకోసం వీరు అన్ని రంగుల మొక్కజొన్నల్నీ తీసుకుని వాటిని వర్గాలుగా విభజించిన ఎలుకలకి కొంతకాలం పాటు ఇచ్చారట. అన్ని రకాల మొక్కజొన్నల్లోని ఆంథోసైనిన్ల వల్లా రోగనిరోధకశక్తి పెరిగిందట. క్లోమగ్రంథి పనితీరూ మెరుగైనట్లు గుర్తించారు.

ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా, నిన్ను తరిమికొట్టేందుకు తెలంగాణ పులిబిడ్డ‌ వస్తున్నాడు, ఏం చేస్కుంటావో చేసుకో. మీ సంస్కరణలను మేం అమలు చేయమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

కానీ ఊదారంగు మొక్కజొన్నల్ని తిన్నవాళ్లలో అది మరింత ప్రభావశీలంగా పనిచేయడంతో మధుమేహం పూర్తిగా అదుపులో ఉన్నట్లు తేలింది. దాంతో ఆ రంగు మొక్కజొన్నల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని సదరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.



సంబంధిత వార్తలు

Health Tips: వేసవిలో వాల్‌నట్‌లను ఏలా పడితే అలా తినకూడదు... సరైన సమయం, పద్ధతి తెలుసుకుందాం...

Health Tips: గర్భవతులు వంకాయ తినవచ్చా... తింటే ఏమవుతుంది... డాక్టర్లు చెబుతున్న నిజాలు ఇవే...

Health Tips: నూనెను పదే పదే వేడి చేస్తున్నారా.. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ICMR హెచ్చరిక...

Bengaluru High Alert: వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు

Male Infertility: పురుషుల సంతానలేమికి తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే కారణం, సీసీఎమ్‌బీ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి..

Astrology: మీ అరచేతిపై ఈ గీత ఉంటే గుండెకు ప్రమాదం, గుండె రేఖ చూపుడు వేలు మధ్య భాగంలో ఉంటే ఏమవుతుందో తెలుసా..

Essential Medicine Prices Slashed: గుడ్ న్యూస్, మధుమేహం, గుండె జబ్బులతో సహా 41 అవసరమైన మందుల ధరలను తగ్గించిన కేంద్రం

Hepatitis A Outbreak: కేరళలో ప్రమాదకరంగా మారిన హెపటైటిస్‌ ఎ వైరస్‌, ఇప్పటికే 12 మంది మృతి, లక్షణాలు, చికత్స గురించి తెలుసుకోండి