Relation Tips: నేను కొన్ని వందల సార్లు హస్త ప్రయోగం చేసుకున్నా, ఈ మధ్యే పెళ్లి అయింది, నాకు పిల్లలు పుట్టరంటూ ఫ్రెండ్స్ భయపెడుతున్నారు, ఏం చేయాలో తెలియడం లేదు

నేను పెళ్లి కాకముందు ప్రతి రోజూ హస్త ప్రయోగం చేసుకునే వాడిని. అలా ఎన్ని సార్లు చేసి ఉంటానో లెక్కే లేదు. ఇతరులతో కలవడం ఇష్టం లేక హస్తప్రయోగానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత భార్యతో రొమాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను

Penis (Photo Credit: Wikimedia Commons)

ప్రశ్న: నాకు ఈ మధ్య పెళ్లి అయింది. నేను పెళ్లి కాకముందు ప్రతి రోజూ హస్త ప్రయోగం చేసుకునే వాడిని. అలా ఎన్ని సార్లు చేసి ఉంటానో లెక్కే లేదు. ఇతరులతో కలవడం ఇష్టం లేక హస్తప్రయోగానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత భార్యతో రొమాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే నన్ను ఒక సమస్య వేధిస్తోంది. హస్త ప్రయోగం చేసుకుంటే పిల్లలు పుట్టరా..సైజు తగ్గిపోతుందా..లేక స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా.. నాకు ఈ ప్రశ్నలతో చాలా భయం వేస్తోంది. దయచేసి సమాధానం చెప్పగలరు.

నా భర్త గే అనే అనుమానం నన్ను నిద్ర పోనీయడం లేదు, ఆయన్ని అడుగాదామంటే భయమేస్తోంది, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలో దయచేసి చెప్పండి

జవాబు: ముందుగా మీరు మీ సమస్యని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. స్త్రీ, పురుషులు ఎవరైనా సరే తమని తాము తృప్తి పరుచుకునేందుకు ఈ విధంగా హస్తప్రయోగం చేసుకుంటారు.పార్టనర్ లేనప్పుడు హస్తప్రయోగం చేయడంలో తప్పులేదు. దీని వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా కోరికలను తీర్చుకోచ్చు. హస్తప్రయోగంతో అంత ఇబ్బంది లేదని తెలుసుకోండి. హస్తప్రయోగం చేయడం వల్ల కోరికలు తీరుతాయి. అంతే కానీ, ఇలా హస్తప్రయోగం చేయడం వల్ల సంతానోత్పత్తిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మీరు కచ్చితంగా పిల్లల కోసం ట్రై చేస్తుంటే శృంగారం మీద దృష్టి పెట్టండి.

నా యోని లూజుగా ఉందని నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు..అతడి అంగం కూడా చిన్నగా ఉంది..దీంతో సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం..ఏం చేయాలో చెప్పండి..

పురుషుల శరీరంలో స్పెర్మ్‌లు నిరంతరం ఉత్పత్తి అవుతాయి కాబట్టి, హస్తప్రయోగం మీరు ఉత్పత్తి చేసే స్పెర్మ్‌ల సంఖ్యను ప్రభావితం చేయదు. అయితే, ఒక స్కలనం తర్వాత మళ్లీ స్కలనం కావడానికి సమయం పడుతుంది. ఇది చాలా సాధారణం మరియు ఏ విధంగానూ మీ స్పెర్మ్ కౌంట్ క్షీణించడాన్ని సూచించదు.