(Photo Credits: IANS)

ప్రశ్న: మేము ఇష్టపడి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకున్నాం. మాకు ఓ పాప కూడా ఉంది. కానీ, ఈ మధ్య నా హజ్బెండ్ మీద నాకు గే అనే అనుమానం వస్తుంది. ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు నాతో వారి కుటుంబ సభ్యులు పెళ్ళి చేసినట్లు అనిపిస్తుంది. నేను నా హజ్బెండ్‌ని ఎంతో లవ్ చేస్తున్నా..నిజానికీ శృంగార విషయంలో కూడా మేము చాలా తక్కువగా శృంగారం చేస్తాం. కానీ, నా హజ్బెండ్ మంచి వ్యక్తి.అందర్నీ చాలా బాగా చూసుకుంటున్నాడు. అయితే నా ఆలోచనల్లో అతను గే అని అనిపిస్తోంది. దీంతో నాకు చాలా అయోమయంగా ఉంది.అతనిని అడుగుదామంటే భయమేస్తోంది. ఏం చేయాలి.. మీరే నాకు హెల్ప్ చేయండి

నా యోని లూజుగా ఉందని నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు..అతడి అంగం కూడా చిన్నగా ఉంది..దీంతో సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం..ఏం చేయాలో చెప్పండి..

జవాబు: మీ బాధ అర్థమయింది. మీరు ముందుగా స్వలింగ సంపర్కులు/ద్విలింగ సంపర్కులు అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఒకే లింగానికి చెందిన వ్యక్తులతో కూడా సుఖంగా ఉండగలరు. మీ వారు ఆ వర్షన్ లో ఉండేది నిజమైతే మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది. మీ వారు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు. అతను మంచి వ్యక్తి అని మీరంటున్నారు. ఆచారాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ మీరు ఆలోచించి అతడ్ని మీరు అంగీకరిస్తే మీ బంధం బావుంటుంది.

నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, ఈ మధ్య త్వరగా ఔటైపోతున్నా, దీంతో పెళ్ళికి పనికి వస్తానా అనే భయం పట్టుకుంది, మీరే దారి చూపాలి

అయినప్పటికీ మీ భర్త మీద మీకు నమ్మకం లేదంటే ఓ సారి నేరుగా ఈ విషయంపై ఆయనతో మాట్లాడండి. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అతనిని నొప్పించకుండా మెల్లిగా మీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సంసారంలో గొడవలు పడి చిన్ని విషయాలకే విడిపోతున్న సంఘటనలు మీరు చూస్తూనే ఉంటారు. పాప ఉందంటున్నారు. ఓ సారి భర్తతో రాత్రి పూట మనసు విప్పి మాట్లాడండి. అన్నీ అవే పరిష్కారమవుతాయి.