(Photo Credits: Unsplash)

సెక్స్ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే చాలామంది తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా (Healthy Sex Life), ఒకే మహిళతో వివిధ భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకోగలరని (Women Like During Sex) సెక్సాలజిస్టులు సైతం చెబుతున్నారు. పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని (Surprising Things) ఆమెతో సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. ఇందుకోసం సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

రోజుకో భంగిమ జరిపినా, ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని వారు పేర్కొంటున్నారు. రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు. సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడాన్ని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఇష్టపడతారని చెప్పారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.

షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు

పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.



సంబంధిత వార్తలు

Health Tips: ద్రాక్ష రసం తాగుతున్నారా... ఈ 7 జబ్బులు ఉన్నవారు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు...

Health Tips:ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 పదార్థాలను చేర్చుకోండి... మీ బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది...

Health Tips: ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు ఇవే... ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్...

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో కోహ్లీదే రికార్డు, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లు, ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ గెలుచుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో..

Prajwal Revanna Sex Videos Case: మలుపులు తిరుగుతున్న ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు, 6 రోజుల సిట్ కస్టడీకి హసన్ ఎంపీ, భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ

Virat Kohli: రూమ‌ర్స్ కు చెక్ పెట్టిన విరాట్ కోహ్లీ, ఎట్ట‌కేల‌కు ముంబై నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిన స్టార్ బ్యాట్స్ మెన్, వార్మ‌ప్ మ్యాచ్ లో ఆడ‌తాడా? లేదా? అన్న‌ది అనుమానమే

ICC T20 World Cup 2024 Schedule PDF: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదిగో, ఆన్‌లైన్‌లో ఉచిత PDF డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి

Health Tips: ఖాళీ కడుపుతో లీచీ తింటే ప్రాణాపాయం... ఎరుపు రంగులో ఉండే ఈ పండులో దాగి ఉన్న విషాన్ని నివారించే మార్గాలను తెలుసుకోండి....