Erika Packard: వామ్మో.. మరో నటి టాప్ లెస్ ఫోటో షూట్.. అంతేనా వివాదాస్పద క్యాప్షన్ కూడా..

బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ బాటలోనే మరో నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమే రోహిత్‌ శెట్టి ‘ఖత్రోన్‌ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్‌.

Erika Packard (Photo Credits: Hindusthan Times)

Mumbai, August 5: నగ్న ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మొన్నటికి మొన్న బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ (Ranveer) సింగ్‌ నగ్న (Nude) ఫొటోషూట్‌ ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఈ ఫొటోషూట్‌ మహిళల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రణ్‌వీర్‌ పై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ వ్యవహరంపై సద్దుమనుగాలేదు. ఈ క్రమంలో రణ్‌వీర్‌ బాటలోనే మరో నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమే రోహిత్‌ శెట్టి ‘ఖత్రోన్‌ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్‌ (Erika Packard).

న్యూడ్ వీడియోలు వైరల్, రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు

తాజాగా ఈ చిన్నది తన టాప్‌లెస్‌ (Topless) ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘మీరు నా బమ్స్‌ చూడలేరు’ అంటూ ఫోటో తో పాటు వివాస్పద క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Erika packard ❤️ (@erikapackard)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Erika Packard: వామ్మో.. మరో నటి టాప్ లెస్ ఫోటో షూట్.. అంతేనా వివాదాస్పద క్యాప్షన్ కూడా..

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Advertisement

Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో

Advertisement
Advertisement
Share Now
Advertisement