Mumbai, August 5: నగ్న ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరో రణ్‌వీర్ (Ranveer) సింగ్ నగ్న (Nude) ఫొటోషూట్ ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఈ ఫొటోషూట్ మహిళల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రణ్‌వీర్ పై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ వ్యవహరంపై సద్దుమనుగాలేదు. ఈ క్రమంలో రణ్‌వీర్ బాటలోనే మరో నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమే రోహిత్ శెట్టి ‘ఖత్రోన్ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్ (Erika Packard).
న్యూడ్ వీడియోలు వైరల్, రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
తాజాగా ఈ చిన్నది తన టాప్‌లెస్ (Topless) ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మీరు నా బమ్స్ చూడలేరు’ అంటూ ఫోటో తో పాటు వివాస్పద క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
View this post on Instagram