Fake Police Station: బీహార్ లో నకిలీ పోలీస్ స్టేషన్.. ఒకటి కాదు రెండు కాదు.. 8 నెలలుగా వసూళ్ల పర్వం
బీహార్ లో శంకర్ దాదా పోలీస్ స్టేషన్.. అర్థం కాలేదా?
Patna, August 19: శంకర్ దాదా (Shankar Dada) సినిమాలో నకిలీ డాక్టర్ ఉన్నట్టే, బీహార్ లో నకిలీ పోలీస్ స్టేషన్ ఒకటి అందర్నీ బురిడీ కొట్టించింది. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదవండి. ఓ దొంగల గ్యాంగ్ ఏకాంగా నకిలీ పోలీస్ స్టేషన్ (Police Station)నే ఏర్పాటు చేసింది. పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బీహార్ (Bihar) లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం. ఎట్టకేలకు అసలు గుట్టు రట్టయింది. అయితే, నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్ చేసిన పోలీస్ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Advertisement
Advertisement
Advertisement