Dutch Watchdog Fines Uber: ఉబర్‌కు భారీ షాకిచ్చిన నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం, పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాలర్ల జరిమానా
ఉబర్(Uber ) సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (Dutch watchdog) భారీ జరిమానా విధించింది . ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఉబర్(Uber ) సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (Dutch watchdog) భారీ జరిమానా విధించింది . ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. అనిల్ అంబానికి షాకిచ్చిన సెబీ, ఐదేళ్ల బ్యాన్-25 కోట్ల ఫైన్, అనిల్‌కు చెందిన 24 కంపెనీలపై నిషేధం
డచ్ డేటా నిఘా విభాగం తీసుకున్న నిర్ణయాన్ని ఉబర్ యాప్ సంస్థ తప్పుపట్టింది. దీనిపై కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. రెండేళ్లుగా డేటా ట్రాన్స్ఫర్ జరిగిందని, యురోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ రూల్స్‌ను ఉల్లంఘించారని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొన్నది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..
Mumbai Police Special Drive On New Year: ఒక్కరోజు రాత్రే రూ. 89 లక్షల మేర చలాన్లు, ముంబై పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో భారీగా వాహనదారులకు జరిమానాలు
Advertisement
Advertisement
Advertisement