Marriage In Hospital: ఆస్పత్రిలో వధువును పెళ్లి చేసుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?

పెళ్లి చేసుకొనే సమయానికి మెచ్చిన యువతికి చిన్న ప్రమాదం. దీంతో సరిగ్గా వివాహ సమయానికే హాస్పిటల్ పాలైంది. అయితే, వరుడు వెనక్కి తగ్గలేదు. హాస్పిటల్ లోనే వివాహ తంతు పూర్తి చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లాలో జరిగింది.

Credits: Twitter

Kota, Feb 14:  పెళ్లి చేసుకొనే సమయానికి మెచ్చిన యువతికి చిన్న ప్రమాదం (Aciident). దీంతో సరిగ్గా వివాహ సమయానికే హాస్పిటల్ (Hospital) పాలైంది. అయితే, వరుడు వెనక్కి తగ్గలేదు. హాస్పిటల్ లోనే వివాహ (Marriage) తంతు పూర్తి చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం కోటా జిల్లాలో (Kota) జరిగింది.

నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభం!

భావ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్‌కు రావత్‌భటా గ్రామానికి చెందిన మధు రాఠోడ్‌తో పెళ్లి నిశ్చయం కావడంతో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి జరిగే రోజు వధువు జారిపడడంతో రెండు చేతులు విరిగిపోయాయి. ఆమె తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తన పెళ్లి మండపానికి చేరుకుంటుండగా ఈ వార్త తెలిసింది. వెంటనే ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆస్పత్రిలోనే పెళ్లి చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Delhi: బాత్ రూం పేరు చెప్పి ప్రతీసారి ఈ పెళ్లి కొడుకు చేసిన పని చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే, పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని చెడామడా తిట్టిన పెళ్లి కూతురు, ఇంతకీ కథ ఏంటంటే..

Bride Dies of Heart Attack: తీవ్ర విషాదం, పెళ్ళిలో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో వధువు మృతి, సంఘటనా స్థలంలోనే కుప్పకూలిన మృతురాలు తల్లిదండ్రులు

Andhra Pradesh Shocker: మార్కాపురంలో దారుణం, పెళ్లి చేయడం లేదని కన్నతండ్రి గొంతు కోసి చంపిన కొడుకు, అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య

Advertisement
Advertisement
Share Now
Advertisement