Puja for Marriage: కర్ణాటక గుళ్లకు పెండ్లికాని ప్రసాదుల బారులు.. పెళ్లి జరిగేలా చూడాలని మొర

వయసు పెరుగుతున్నా పెండ్లి కాకపోవడంతో కర్ణాటకలోని చిక్కమగళూర్‌ జిల్లా బ్యాడిగెరె గ్రామ అవివాహిత పురుషులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తమకు మంచి అమ్మాయిని వెతికి పెట్టమని దేవుడికి మొర పెడుతున్నారు.

Puja for Marriage (Credits: X)

Newdelhi, Mar 23: వయసు పెరుగుతున్నా పెండ్లి (Marriage) కాకపోవడంతో కర్ణాటకలోని (Karnataka) చిక్కమగళూర్‌ జిల్లా బ్యాడిగెరె గ్రామ అవివాహిత పురుషులు ఆందోళన చెందుతున్నారు.  వీలైనంత త్వరగా తమకు మంచి అమ్మాయిని వెతికి పెట్టమని దేవుడికి మొర పెడుతున్నారు. గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర ఆలయ హుండీలో సుగి జాత్రా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కోరికల చిట్టాను హుండీలో వేసి దేవుడా నీదే భారం అన్నారు! ఆలయంలోని అజ్జయ్య స్వామి, అన్నపూర్ణేశ్వరిలకు ప్రత్యేక పూజలు చేశారు. జాబితాలో 25-38 ఏండ్ల వయసు కలిగిన 30 మంది యువకుల పేర్లు ఉన్నాయి.

Terror Attack in Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం.. మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై దాడి.. గ్రెనేడ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. 60 మంది మృతి.. దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన ఐసిస్

Puja for Marriage (Credits: X)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement