Bizarre Viral Story: రైస్ కుక్కర్‌తో పెళ్లి, సెక్స్‌కు పనికిరాలేదని 4 రోజులకే విడాకులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వింత పెళ్లి, ఫన్నీ కోసమే ఇదంతా చేశానని బదులిచ్చిన వరుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం.. ఓ యువకుడు వైట్‌ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతూ కనిపిస్తాడు. పెళ్లి కూతురుకు తల మీద ఓ గుడ్డ కప్పి ఉంటుంది.

Indonesian Man Marries Rice Cooker, Divorces It 4 Days Later (Photo-Twitter)

ఇండోనేషియాలో వింత కథ చోటు చేసుకుంది .అది సోషల్ మీడియాలో వైరల్ (Bizarre Viral Story) అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం.. ఓ యువకుడు వైట్‌ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతూ కనిపిస్తాడు. పెళ్లి కూతురుకు తల మీద ఓ గుడ్డ కప్పి ఉంటుంది. అయితే ఆమె పెళ్లి కూతురు కాదు. ఓ రైస్ కుక్కర్ (Indonesian Man Marries Rice Cooker). సంప్రదాయ పద్దతుల్లో మతపెద్దల మధ్య రైస్ కుక్కర్ వరుడు ఒక్కటయ్యారు. వివాహనంతరం వధువును వరుడు ముద్దాడిన ఫొటోలూ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి.

అయితే పెళ్ళి అయిన నాలుగు రోజులకే ఈపెళ్లి పెటాకులు అయింది. మనిషిలా గోల చేయదని, పైగా రోజూ వండిపెడుతోందన్న కారణంతో ప్రేమించి మరీ ఫిలిప్స్‌ కంపెనీకి చెందిన ఆ రైస్‌కుక్కర్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే అది కేవలం రైస్‌ మాత్రమే వండిపెడుతోందని, మిగతావేవీ చేయలేకపోతుందనే ఫ్రస్టేషన్‌తో నాలుగు రోజులకే విడాకులు (Divorces It 4 Days Later) ఇచ్చేశానని తెలిపాడు. ఈ పెళ్లి-విడాకుల కథ ఇంటర్నెట్‌ ద్వారా ఇంటర్నేషనల్‌ మీడియాహౌజ్‌లకు చేరుకుంది.

అయిత ఇదంతా కావాలని చేశానని ఆ తర్వాత చెప్పుకొచ్చాడు ఆ యువకుడు. ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్‌ అనమ్‌ అనబడే వరుడు సోషల్‌ మీడియా సెలబ్రిటీ. ఫన్నీ కంటెంట్‌ను పోస్ట్‌ చేయడం అతనికి ముందునుంచి అలవాటే. అందులో భాగంగానే ఇలా ‘రైస్‌ కుక్కర్‌ పెళ్లి-విడాకుల’ డ్రామా ఆడాడు.

మల ద్వారంలో రూ. 42 లక్షలు విలువ చేసే బంగారం, నాలుగు గోల్డ్ పేస్ట్ ప్యాకెట్లతో CISF అధికారులకు చిక్కిన ప్రయాణికుడు, వాటి బ‌రువు 90.68 గ్రాములు ఉందని తెలిపిన అధికారులు

ఆ డమ్మీ పెళ్లిలో ఉంది కూడా మత​ పెద్దలు కారు.. అతని స్నేహితులే. సో.. ఇదంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కోసమే సరదాగా చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

Uttar Pradesh: వీడియో ఇదిగో, చపాతీలు చేయడం దగ్గర్నుంచి అంట్లు తోమేదాకా ఇంట్లో పనులు చేస్తున్న కోతి, దాన్ని డబ్బుగా మార్చుకున్న యజమాని

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్