Electric Shock: ఐస్ క్రీం కోసమని వెళ్లిన నాలుగేళ్ల పాప ఫ్రిజ్ ని తాకగానే ఉన్నట్టుండి పడిపోయింది.. ఏమైంది?

ఏమైంది?

Nasik, September 3: మహారాష్ట్ర నాశిక్​లో ఘోరం జరిగింది. తండ్రితో కలిసి ఐస్​క్రీం షాప్​కు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి దురదృష్టవశాత్తు మరణించింది. ఫ్రిజ్​ను పట్టుకున్న పాప కరెంట్​ షాక్​తో ప్రాణాలు కోల్పోయింది. సిడ్కో ప్రాంతంలోని త్రిమూర్తి చౌక్​లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.



సంబంధిత వార్తలు