Assam: ఛీ వీడు మనిషేనా.. పానీ పూరి నీటిలో మూత్రం కలిపాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, పానీపురి వాలాను అరెస్ట్ చేసిన అస్సాం పోలీసులు, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న నెటిజన్లు

పానీతినే వారు ఈ వీడియో చేస్తే జీవితంలో పానీ పూరి తినరు.. వీధి పక్క పానీపురి అమ్మకందారుడు ఒక కప్పులో మూత్ర విసర్జన (Panipuri Seller Caught Urinating on Mug) చేయడం, ఆ నీటిని పానీ పూరి రసంలో కలపడం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Panipuri Seller Caught Urinating on Mug (Photo-Video Grab)

ఇంత దారుణమా.. పానీతినే వారు ఈ వీడియో చేస్తే జీవితంలో పానీ పూరి తినరు.. వీధి పక్క పానీపురి అమ్మకందారుడు ఒక కప్పులో మూత్ర విసర్జన (Panipuri Seller Caught Urinating on Mug) చేయడం, ఆ నీటిని పానీ పూరి రసంలో కలపడం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన అస్సాం గౌహతిలోని అత్గావ్ ప్రాంతంలో జరిగింది. వీడియో వైరల్ అయిన వెంటనే, స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ దిగ్భ్రాంతికరమైన వైరల్ వీడియో (WATCH Viral Video) ఇప్పటికీ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఈ అసహ్యకరమైన వీడియోని షేర్ చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనల గురించి తెలుసుకోవాలని అందర్నీ ఈ వీడియో హెచ్చరిస్తోంది, వీధి ఆహార విక్రేతలు నిర్వహించే పరిశుభ్రత నాణ్యత గురించి అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. స్థానిక వార్తా నివేదికల ప్రకారం, పానీపూరి అమ్మే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతడి వివరాలు మాత్రం పోలీసులు బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, “ఇప్పటివరకు, అతను తన గుర్తింపు మరియు చిరునామాను వెల్లడించలేదు. మేము ఈ అంశంపై తదుపరి తదుపరి చర్యలతో సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అస్సాం పోలీసులు తెలిపారు.

Watch Disgusting video

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈ చర్య చాలా అమానుషమైనది. ఇది చాలా దారుణం, అసహ్యకరమైనది అంటూ ట్వీట్ చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమండ్ చేస్తున్నారు. అతడు వ్యాపారం చేయకుండా చూడాలంటూ పలు కామెంట్లు పోస్ట్‌ చేశారు.

కారులో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిన పోలీస్ జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెక్సికోలో వేస్ట్ ఫీల్డ్ ప్రాంతంలోని పోలీస్ సెక్స్ వీడియో, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం. అస్సాం రాజధాని గువాహతిలోని అత్గావ్ ప్రాంతంలో పానీపూరి అమ్మే వ్యక్తి మగ్‌లో మూత్రం పోశాడు. ఓ వ్యక్తి అక్కడకు రాగానే ఆ మగ్ లోని మూత్రం పానీపూరి రసంలో కలిపాడు.

 



సంబంధిత వార్తలు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif