Videos Leaked: హవ్వా! ఆ యూనివర్శిటీ హాస్టల్లో 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. ఇదంతా ఓ బోయ్ ఫ్రెండ్ పనే.. వర్సిటీలో ఉద్రిక్తత!

పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీలో దారుణం.. హాస్టల్ మేట్స్ ప్రైవేట్ వీడియోలను బోయ్ ఫ్రెండ్ కు పంపించిన విద్యార్థిని.. ఆన్ లైన్ లో లీక్ చేసిన బోయ్ ఫ్రెండ్

Chandigarh university (Photo Credits: Twitter)

Chandigarh, September 18:  పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీలో (Chandigarh University) దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి తన హాస్టల్ (Hostel) లో ఉన్న 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను (Private Videos) సీక్రెట్ గా తీసి తన బోయ్ ఫ్రెండ్ (Boy Friend) కు పంపించింది. అతను ఆ వీడియోలను ఆన్ లైన్ లో (Online) లీక్ (Leak) చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో హాస్టల్ లోని అమ్మాయిలు షాక్ కు గురయ్యారు. పది మంది విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. యూనివర్శిటీలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు. క్యాంపస్ కు వచ్చిన పోలీసుల వాహనాన్ని విద్యార్థినులు తగులబెట్టారు. మరోవైపు వీడియోలను తీసి, పంపించిన విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Advertisement
Advertisement
Share Now
Advertisement