Kerala Police S24 Ultra Zoom Action: పోలీస్‌కు సాయం చేసిన మొబైల్ ఫోన్, సామ్‌సంగ్‌ ఫోన్‌తో వాహనదారుడి ఆటకట్టించిన ట్రాఫిక్ పోలీస్...వివరాలివిగో

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత అవగాహన కల్పించిన వాటిని ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. స్పీడ్ కెమెరాలు, నంబర్ ప్లేట్ స్కానర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని

Samsung Mobile helps the Kerala Traffic Police! (Photo Credits Reddit)

Delhi, January 2:  రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత అవగాహన కల్పించిన వాటిని ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. స్పీడ్ కెమెరాలు, నంబర్ ప్లేట్ స్కానర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఎక్కడా తగ్గడంం లేదు కొంతమంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే, కేరళలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం కేరళ మోటారు వాహన శాఖకు చెందిన ట్రాఫిక్ పోలీసు హై డెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించి ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తిని పట్టుకుని చలాన్ జారీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెంపుడు కుక్క మృతి... కుక్క మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యజమాని రాజశేఖర్..స్థానికంగా విషాదం 

ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఓ రాయల్ ఎన్‌పీల్డ్ వాహనదారుడు నెంబర్ ప్లేట్‌ను దాచేందుకు ప్రయత్నించాడు. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న Samsung S24 అల్ట్రాను ఉపయోగించి నంబర్ ప్లేట్‌ను జూమ్ చేసి క్లిక్ చేశాడు.

Samsung Mobile helps Kerala Traffic Police!

హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో హై జూమింగ్ ఆప్షన్ ఉండటంతో ఆ వాహనదారుడు అడ్డంగా బుక్ అయ్యాడు. దీంతో పోలీసులకు హై ఎండ్ మొబైల్ ఫోన్స్ ఇవ్వడంతో ద్వారా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాహనదారుల ఆటకట్టించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Rider Blocks Number Plate, Kerala Officer Captures It with Samsung Galaxy S24 Ultra

 

View this post on Instagram

 

A post shared by @dailybrewindia

 

Bike Rider Tries to Block Bike Number Plate, Kerala Police Officer  Manages to Capture Image with Samsung with Samsung Galaxy S24 Ultra Zoom Capability

Biker tries to hide number plate, Kerala cop pulls out S24 Ultra camera

byu/KeyDifference4178 inIndiaTech

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now