Urfi javed: మళ్ళీ టాప్ లెస్ పోజ్ లో కనిపించి సెగలు పుట్టిస్తున్న ఉర్ఫీ జావెద్
టాప్ లెస్ తో ఛాతీ భాగాన్ని శిరోజాలతో కప్పుకొని అందంగా నిలబడిన ఉర్ఫీ జావెద్
Mumbai, August 4: హిందీలో జరిగిన ఓటీటీ బిగ్బాస్ (BigBoss)లో కంటెస్టెంట్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ (Urfi Javed). టీవీలో చిన్నా చితకా కార్యక్రమాలతో రాని పాపులారిటీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మకు విపరీతంగా వచ్చింది. కారణం స్కిన్ షో చేయడమే. ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలతో మంటలు రేపుతున్న ఈ చిన్నది తాజాగా మరో సెగలు పుట్టించే ఫోటో పోస్ట్ చేసింది. టాప్ లెస్ తో ఛాతీ భాగాన్ని శిరోజాలతో కప్పుకొని అందంగా నిలబడింది ఈ బ్యూటీ.
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె స్టిల్ ను చూసిన మరో నెటిజన్.. డ్రెస్ ను ఇలా కూడా డిజైన్ చేస్తారా? అని ఆశ్చర్యపోయాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Shoib Malik Marriage: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్.. సానియాకు విడాకులు ఇచ్చాడా..లేదా..?
Pakistan Army vs Indian Army: భారత ఆర్మీ ముందు పాకిస్తాన్ సైన్యం నిలబడలేదు, అంత శక్తి కూడా దానికి లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ఆర్మీ చీఫ్
Urfi javed: మళ్ళీ టాప్ లెస్ పోజ్ లో కనిపించి సెగలు పుట్టిస్తున్న ఉర్ఫీ జావెద్
India vs Pakistan CWG 2022: పాక్‌పై భారత్‌ ఘనవిజయం, కామన్‌వెల్త్‌లో అదరగొట్టిన అమ్మాయిలు, పాక్‌ టీమ్‌కు ముచ్చెముటలు పట్టించిన స్మృతీ మందనా
Advertisement
Advertisement
Advertisement