Urfi javed: మళ్ళీ టాప్ లెస్ పోజ్ లో కనిపించి సెగలు పుట్టిస్తున్న ఉర్ఫీ జావెద్
Urfi (Photo Credits: Instagram)

Mumbai, August 4: హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌ (BigBoss)లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ (Urfi Javed). టీవీలో చిన్నా చితకా కార్యక్రమాలతో రాని పాపులారిటీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మకు విపరీతంగా వచ్చింది. కారణం స్కిన్ షో చేయడమే. ఇప్పటికే  సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోలు, వీడియోల‌తో మంటలు రేపుతున్న ఈ చిన్నది తాజాగా మరో సెగలు పుట్టించే ఫోటో పోస్ట్ చేసింది. టాప్ లెస్ తో ఛాతీ భాగాన్ని శిరోజాలతో కప్పుకొని అందంగా నిలబడింది ఈ బ్యూటీ.

పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ధనుష్ పై తన అభిప్రాయాలను చెప్పేసిన నటి సంయుక్తా మేనన్.. అభిమానులతో చిట్ చాట్

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె స్టిల్ ను చూసిన మరో నెటిజన్.. డ్రెస్ ను ఇలా కూడా డిజైన్‌ చేస్తారా? అని ఆశ్చర్యపోయాడు.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)