Viral Video: పెద్దలు తమ ప్రేమ ఒప్పుకోవట్లేదని నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. జంటను కాపాడిన మత్స్యకారుడు.. తర్వాత, ప్రియుడి చెంప పగలకొట్టిన వైనం.. ఎందుకంటే? (వీడియో ఇదిగో)

పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోవట్లేదని భావించిన ఒక ప్రేమ జంట గోమతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.

Rescue (Credits: X)

Newdelhi, June 16: ఉత్తర ప్రదేశ్ లోని (Uttarpradesh) సుల్తాన్‌పూర్ లో గోమతీ నదిలో (Gomati River) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోవట్లేదని భావించిన ఒక ప్రేమ జంట గోమతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఇది గమనించిన అక్కడి మత్స్యకారులు వారిని ఎలాగోలా కాపాడారు. ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే, ప్రియుడిని బయటకు తీసుకొచ్చిన ఓ మత్స్యకారుడు అతడి చెంప చెల్లుమనిపించడం కనిపించింది.

తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!

ఎందుకు కొట్టాడంటే?

ఆత్మహత్యయత్నం వంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడన్న కారణంతోనే ఆ యువకుడిని మత్స్యకారుడు కొట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. యువకుడిని మత్స్యకారుడు కొట్టడం సరైన పనేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వాహ‌న‌దారుల‌కు బిగ్ షాక్, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు, ఏకంగా ఎంత పెంచారంటే?



సంబంధిత వార్తలు

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం